జానపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''జానపాడు''', [[గుంటూరు జిల్లా]], [[పిడుగురాళ్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 413., ఎస్.టి.డి.కోడ్ = 08649.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ముత్తే ఏడుకొండలు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. వీరి హయాంలో, ఈ పాఠశాలలో, 2014-15 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షలలో 100% ఫలితాలు సాధించినారు. గ్రామస్తుల సహకారం, దాతల వితరణతో, ఈ పాఠశాలకు అన్ని మౌలిక వసతులు కల్పించినారు. బోధనతోపాటు, క్రీడా, సాంస్కృతిక సామాజిక రంగాలలో గూడా విద్యార్ధులకు శిక్షణనిప్పించినారు. ఇవే ఆయనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దోహదపడినవి. 2015,సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా వీరీ పురస్కారాన్ని అందుకున్నారు. [3]
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
పాతగణేశునిపాడు 5 కి.మీ, పెద అగ్రహారం 6 కి.మీ, చిన అగ్రహారం 7 కి.మీ, గుండ్లపల్లి 7 కి.మీ, నెమలిపురి 8 కి.మీ.
===సమీప మండలాలు===
ఉత్తరాన మాచవరం మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున బెల్లంకొండ మండలం, తూర్పున రాజుపాలెం మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోనిగ్రామము []లోని విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ముత్తే ఏడుకొండలు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. వీరి హయాంలో, ఈ పాఠశాలలో, 2014-15 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షలలో 100% ఫలితాలు సాధించినారు. గ్రామస్తుల సహకారం, దాతల వితరణతో, ఈ పాఠశాలకు అన్ని మౌలిక వసతులు కల్పించినారు. బోధనతోపాటు, క్రీడా, సాంస్కృతిక సామాజిక రంగాలలో గూడా విద్యార్ధులకు శిక్షణనిప్పించినారు. ఇవే ఆయనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దోహదపడినవి. 2015,సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా వీరీ పురస్కారాన్ని అందుకున్నారు. [3]
 
ఈ పాఠశాలలో క్రీడలపట్ల ఆసక్తి కలిగించుచున్న ఉపాధ్యాయులు, కఠోరశిక్షణ, విద్యార్ధులు క్రీడలలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో రాణించేటందుకు దోహదం చేస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్ధులు పలు పోటీలలో రాణించుచూ, పలుసార్లు ఛాంపియనులుగా నిలిచినారు. జిల్లా ఖో-ఖో, వాలీబాల్, బాల్ బాడ్మింటన్ జట్టులలో సగంమంది ఇక్కడివారే ఉంటారు. అథ్లెటిక్స్ విభాగంలో సరైన వసతులు లేకపోయినా, ఈ పాఠశాల క్రీడాకారులే ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలుచుచున్నారు. ఈ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధి పి.శ్రీకాంత్, అథ్లెటిక్స్ విభాగం 3000, 1500 మీటర్ల పరుగుపందెంలో, జాతీయ జట్టుకి ఎంపికైనాడు. ఈ పాఠశాలకు, గ్రామస్థులు గూడా తమ సహాయ సహకారాలు అందించుచున్నారు. [4]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
జానపాడు గ్రామశివారున వేంచేసియున్న శ్రీ నీలంపాటి అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,మార్చ్-15వ తేదీ ఆదివారం నాడు నిర్వహించెదరు. [2]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==ప్రసిద్ద వ్యక్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
*[[షేక్‌ బడే సాహెబ్‌, గుంటూరు|షేక్‌ బడే సాహెబ్‌]] - బడే సాహెబ్‌ షేక్‌ గుంటూరు కవిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ధార్మిక, సామాజికాంశాల మీదా తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో పలు రేడియో ప్రసంగాలు చేశారు. ముస్లింల పట్ల ముస్లిమేతరుల లో గల అపోహలను తొలగించడనికి కవితలు, గేయాల ద్వారా ఎంతో కృషి చేశారు. స్వయంగా హిందీ విద్యాలయాన్ని స్థాపించి ఆ భాషాభివృద్ధికి జీవితాంతం పాటుపడ్డారు. కవిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.
==గ్రామ ప్రముఖులు==

==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 105 ⟶ 121:
;జనాభా (2011) - మొత్తం 11,318 - పురుషుల సంఖ్య 5,739 - స్త్రీల సంఖ్య 5,579 - గృహాల సంఖ్య 2,787
 
==సమీప గ్రామాలు==
పాతగణేశునిపాడు 5 కి.మీ, పెద అగ్రహారం 6 కి.మీ, చిన అగ్రహారం 7 కి.మీ, గుండ్లపల్లి 7 కి.మీ, నెమలిపురి 8 కి.మీ.
==సమీప మండలాలు==
ఉత్తరాన మాచవరం మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున బెల్లంకొండ మండలం, తూర్పున రాజుపాలెం మండలం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Piduguralla/Janapadu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[2] ఈనాడు గంటూరు రూరల్; 2015,మార్చ్-15; 4వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-6; 1వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2015,డిసెంబరు-9; 9వపేజీ.
 
{{పిడుగురాళ్ల మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/జానపాడు" నుండి వెలికితీశారు