ధర్మవరం (దుర్గి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
==గ్రామ విశేషాలు==
#ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామంగా ఉన్న ధర్మవరం గ్రామం, పోలీసు అధికారుల ప్రయత్నాలతో గ్రామస్తులు పగలు వీడి, భక్తిమార్గం పట్టినారు. అందరూ కలిసి మెలిసి జీవిస్తూ, అభివృద్ధి బాటలో నడుస్తున్నారు.
#2014,డిసెంబరు-8వ తేదీనాడు, ఈ గ్రామాన్ని నరసరావుపేట లోక్ సభ సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారు ఆదర్శగ్రామంగా దత్తత తీసికొన్నారు. ఈ గ్రామాభివృద్ధికి తన సహాయ సహకారాలందించడానికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (G.A.I.L)ఛైర్మన్ శ్రీ త్రిపాఠీ తన సంసిద్ధతను వ్యక్తం చేసినారు. [7],[8]&[9]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ధర్మవరం_(దుర్గి)" నుండి వెలికితీశారు