రాచర్ల (ప్రకాశం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
#రాచర్ల మండలం జల్లివానిపుల్లలచెరువు కు పడమటి దిక్కున అరు కిలొమీటర్ల దురంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో [[నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం]] ఉంది.
#శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- రాచర్ల గ్రామంలోఅంజనాగ్రామంలో అంజనా పర్వతంపై వెలసిన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [4]
#శ్రీ మడియాలయ్యస్వామి (శ్రీ వీరభద్రస్వామి) వారి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ అలయంలొ 2015,జూన్-10,11.12 తేదీలలో విగ్రహ ప్రథిష్ఠా కార్యక్రమాలు నిర్వహించినారు. 10వ తేదీ బుధవారం ఉదయం గణపతిపూజ, రక్షా బంధనం, ప్రధాన కలశ స్థాపన, యంత్రాభిషేకం, దీక్షా హోమం నిర్వహించినారు. 11వ తేదీ గురువారంనాడు, గ్రామోత్సవం, గణపతి, రుద్ర, వాస్తు, నవగ్రహ హోమాలు నిర్వహించినారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం, యంత్ర, ప్రాణప్రతిష్ఠ, విగ్రహ, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించినారు. రాత్రికి చెంచులక్ష్మి నాటకం ప్రదర్శించినారు. [7]
#శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం:- రాచర్ల మండల కేంద్రంలోని హరిజన పాలెంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలొ 2015,జూన్-10,11.12 తేదీలలో విగ్రహ ప్రథిష్ఠా కార్యక్రమాలు నిర్వహించినారు. 10వ తేదీ బుధవారం ఉదయం సుప్రభాతం, అంకురార్పణ, వాస్తుహోమం నిర్వహించినారు. 11వ తేదీ ఉదయం, శాంతిహోమం, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించినారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం, యంత్ర, ప్రాణప్రతిష్ఠ, విగ్రహ, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించినారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [8]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==