బాబా వాంగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
'''బాబా వాంగ ''' [[బల్గేరియా]] దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ద కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది.
==నేపధ్యము==
ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త [[నోస్ట్రడామస్]] కన్నా ఎక్కువ కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసినదీ బల్గేరియాకు చెందిన బాబా వాంగ. ఆమె 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకుముందే అంచనావేసినవి. తన చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి
 
==ఫలించిన జోస్యాలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బాబా_వాంగ" నుండి వెలికితీశారు