తిప్పాపురం (చర్ల): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సంఖ్యు → సంఖ్య (4) using AWB
పంక్తి 121:
అయితే యుద్ధానికి వెళ్లిన భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త జాడ కోసం కూరం వీరస్వామి భార్య గడికోటకు బయలు దేరింది. ప్రాణాలు లేకుండా ఉన్న తన భర్తను చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. కూరం వీరస్వామి చితిమంటల్లో తానూ దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
ఆనాటి నుంచి నేటి వరకు తిప్పాపురం గ్రామస్తులు కూరం స్వామి దంపతులకు పూజలు చేస్తూనే ఉన్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా, శుభకార్యాలు జరిగినా ముందుగా వీర స్వామి దంపతులను కొలుచుకుంటారు. గ్రామంలో ఎక్కడైన దొంగతనాలు జరిగితే ఈ విగ్రహం ముందు విచారిస్తే అసలు దొంగ బయటపడుతాడని ఇక్కడి గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,110 - పురుషుల సంఖ్య 541 - స్త్రీల సంఖ్య 569 - గృహాల సంఖ్య 235
;
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తిప్పాపురం_(చర్ల)" నుండి వెలికితీశారు