దినోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం==
'''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం''' ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 17 నవంబర్ 1999లో [[యునెస్కో]] సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని [[ఐక్యరాజ్యసమితి]] అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
 
==అటవీ అమరవీరుల సంస్మరణ దినం==
"https://te.wikipedia.org/wiki/దినోత్సవాలు" నుండి వెలికితీశారు