Created page with '{{subst:welcome}}'
 
పంక్తి 24:
{{ఈ నాటి చిట్కా}}
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
 
== సినిమా వ్యాసాల అభివృద్ధికి మంచి ప్రయత్నం ==
 
కింగ్ డిగ్గీ గారూ,
 
ఇటీవల మీరు తెలుగు వికీపీడియాలోనూ, ఆంగ్ల వికీపీడియాలోనూ సినిమా వ్యాసాల అభివృద్ధికి మంచి ఆసక్తితో కృషిచేస్తున్నారని నేను గమనించాను. ఈ కృషిని ఆస్వాదించి చేస్తున్నట్టూ, తెవికీపీడియా మీకు నచ్చినట్టూ కూడా మీ రచనల ద్వారా నాకు అర్థమౌతోంది. మీకు తెలుగు వికీపీడియాలో సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేయడంలో మేము అన్ని రకాలుగానూ సహకరిస్తాము. తెలుగు సినిమాల పరంగా ప్రణాళికాయుతంగా జరుగుతున్న కృషిలో భాగంగా [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/2015 ప్రణాళిక|2015 ప్రణాళిక]] సాగుతోంది. అది కాక [[వేదిక:తెలుగు సినిమా|తెలుగు సినిమా వేదిక]] కూడా ఉంది. వీటిలో చేరవచ్చూ, చేరకుండానూ మీరు కృషి సాగించవచ్చు. మీకు అవసరమయ్యే సినిమా పాటలు-కథ పుస్తకాలు, ఫోటోలు, మాసపత్రికలు వంటివాటి డిజిటల్ కంటెంట్ కూడా ఉన్నంతలో పంచుకుని వాడుకోవచ్చు. ఇక మీరు హైదరాబాదీ అయితే తెలుగు వికీపీడియా హైదరాబాద్ మీటప్ డిసెంబర్ 20, 2015న అబిడ్స్ లోని [[గోల్డెన్ థ్రెషోల్డ్]] లో నిర్వహిస్తున్నాము, హాజరయ్యే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ మీకు అన్ని వికీల్లోనూ ఎదురవుతున్న సమస్యలతో సహా చర్చించుకోవచ్చు. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:37, 10 డిసెంబరు 2015 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:KingDiggi" నుండి వెలికితీశారు