"డిసెంబర్ 10" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* [[1973]]: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (10 జనవరి 1973 నుంచి 10 డెసెంబర్ 1973 వరకు).
* [[1973]]: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రి గా జలగం వెంగళ రావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 6 మార్చి 1978 వరకు).
* [[1955]]: [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] నిర్మాణానికి [[శంకుస్థాపన]] జరిగింది.
* [[2003]]: [[తెలుగు వికీపీడియా]] ఆవిర్భవించింది.
 
==జననాలు==
* [[1878]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. [[చక్రవర్తి రాజగోపాలాచారి]]
* [[1880]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]],ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది.ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. [(మ.1951])
* [[1887]]: [[కొప్పరపు సోదర కవులు]], కొప్పరపు వేంకటరమణ కవి, పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు.
* [[1897]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవులు. (మ.1982)
* [[1902]]: [[ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు [[ఎస్.నిజలింగప్ప]].
* [[1902]]: [[ఉప్పల వేంకటశాస్త్రి]], ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
* [[1920]]: [[గంటి కృష్ణవేణమ్మ]],గొప్ప తెలుగు కవయిత్రి,ఈమె గృహలక్ష్మి , భారతి, త్రిలిఙ్గ పత్రికలలో పద్యఖండికలను ప్రచురించింది.
* [[1948]]: [[రేకందాస్ ఉత్తరమ్మ]],ఈమె సినిమాలలోతెలుగు 1987రంగస్థల, వరకుసినిమా పాత్రలు ధరించారునటి.
* [[1954]]: [[జలీల్ ఖాన్]], విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు.
 
==మరణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1788461" నుండి వెలికితీశారు