డిసెంబర్ 10: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* [[1878]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (మ.1972)
* [[1880]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
* [[1887]]: [[కొప్పరపు సోదర కవులు]], కొప్పరపు వేంకటరమణ కవి, పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు.
* [[1897]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవులు. (మ.1982)
* [[1902]]: [[ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_10" నుండి వెలికితీశారు