ఆల్‍ఫ్రెడ్ నోబెల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
[[File:AlfredNobel2.jpg|250px|right|thumb|ఆల్‍ఫ్రెడ్ నోబెల్]]
{{Audio|sv-Alfred_Nobel.ogg|'''ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్'''}} ([[21 అక్టోబర్ 21]], [[1833]], [[స్టాక్‌హోం]], [[స్వీడన్]] – [[10 డిసెంబర్ 10]], [[1896]], [[సన్రీమో]], [[ఇటలీ]]) ప్రముఖ [[స్వీడన్|స్వీడిష్]] రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు [[డైనమైట్]] ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని [[బొఫోర్స్]] అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి [[వీలునామా]]లో [[నోబెల్ బహుమతి]] స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము [[నోబెలియం]] ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
== జీవితం ==
ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. ఈయన [[స్వీడన్]] దేశంలోని [[స్టాక్‌హోం]]లో [[అక్టోబర్ 21]] [[1833]] లో జన్మించాడు.ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/ఆల్‍ఫ్రెడ్_నోబెల్" నుండి వెలికితీశారు