ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| signature = M. S. Subbulakshmi.jpg
}}
'''మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి''' ([[సెప్టెంబర్ 16]], [[1916]] – 11 [[డిసెంబర్ 11]], [[2004]]), ('''ఎం.ఎస్.సుబ్బులక్ష్మి'''లేదా '''ఎం.ఎస్.'''గా ప్రాచుర్యం పొందారు), సుప్రఖ్యాతురాలైన [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] విద్వాంసురాలు, గాయని.
 
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]] పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే [[రామన్ మెగసెసే పురస్కారం]] పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ ''కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు'' అని వ్యాఖ్యానించారు.