బెంగాల్ టైగర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''బెంగాల్ టైగర్ ''' 2015 లో విడుదలకుడిసెంబరు సిద్దమైన10 న విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
ఆకాష్ నారాయణ్ ([[రవితేజ]]) [[ఆత్రేయపురం]]లో ఆవారాగా తిరిగే కుర్రాడు. ఎన్నాళ్లిలా తిరుగుతావంటూ ఇంట్లో వాళ్లు అతనికి పెళ్లి చేసేందుకు నిర్ణయిస్తారు. ఆ మేరకు ఒక సంబంధం కోసం పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. తీరా చూస్తే.. ఆ అమ్మాయి (అక్ష) నువ్వు నాకు నచ్చలేదు.. నేను పెళ్లి అంటూ చేసుకుంటే సెలబ్రిటీనే చేసుకుంటా.. అంటుంది. దీంతో ఆకాష్‌నారాయణ్ అహం దెబ్బతింటుంది. ఎలాగైనా తానో సెలబ్రిటీ అయిపోవాలని నిర్ణయించుకుంటాడు.