పశువు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 28:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో పశువు పదానికున్న ప్రయోగాలు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=729&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పశువు పదప్రయోగాలు.]</ref> పశువు నామవాచకంగా A beast, an animal, నాలుగుకాళ్ల [[జంతువు]] అని అర్ధం. A domestic animal such as a cowsucw, buffalo, goat, or sheep. పశువుల కొట్టము అనగా a cow house. పశుభావము simplicity. పశుకృత్యము a brutal act. పశుఘ్నుడు a slayer of animals. పశుజనము the profane or brute folk, i.e., the heathen, the heterodox, or uninitiated. [[పశుపతి]] n. అనగా A name of Siva, as the master or ruler of all living creatures [[శివుడు]]. పశుప్రాయుడు a brutish or ignorant man.
 
గొడ్డు పదానికి కూడా వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=388&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం గొడ్డు పదప్రయోగాలు.]</ref> గొడ్డు నామవాచకంగా A beast. పశువు అని అర్ధం. ఇది adj. విశేషణంగా Barrenness గొడ్రాలితనము. Barren, sterile శూన్యము అని అర్ధాలున్నాయి. ఉదా: గొడ్డావు a barren cow, ఈనని పశువు. ఎనుపగొడ్డు, or ఎనుము a buffalo. ఎలుగుగొడ్డు అనగా [[ఎలుగుబంటి]] a bear, గొడ్లు kine, horned cattle. చిరుతగొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు or గొడ్రాలు n. అనగా పిల్లలులేని [[స్త్రీ]]. A barren woman. గొడ్డంబలి gruel without any rice in it. [[నూక]]లు లేని [[అంబలి]]. గొడ్డుజావ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డుకారము అనగా very hot మిక్కిలి [[కారము]]గా నున్న. గొడ్డుచెట్టు a barren tree ఫలింపని [[చెట్టు]]. గొడ్డుపోతు n. A useless man. నిష్క్రయోజనకుడు. గొడ్డుపోవు v. n. To become barren. గొడ్రాలగు. To become useless వ్యర్థమగు. To become effeminate పౌరుష హీనమగు. గొడ్డేరు n. A dry stream. నీళ్లు లేని [[యేరు]]. v. a. To rent or farm గుత్తచేయు. ఉదా: "గీ బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి నెట్లు చెల్లించు టంకంబు లేడుమార్లు?"
"https://te.wikipedia.org/wiki/పశువు" నుండి వెలికితీశారు