భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
===మొఘల్ సామ్రాజ్యం===
===మరాఠా సామ్రాజ్యం===
</ref> శివాజీ అద్భుతమైన సైనిక, పరిపాలనా విభాగాలను ఏర్పరిచాడు. జీవితం మొత్తం మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]]తో యుద్దాలతోనూ, [[గెరిల్లా దాడి]]లతోనూ గడిపిన [[శివాజీ]] క్రీ.శ1680 సంవత్సరంలో కన్నుమూశాడు. గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ, [[శివాజీ]] మరణించే సమయానికి [[మరాఠా సామ్రాజ్యం]] స్థిరపడలేదు. [[ఔరంగజేబు]] మరణించిన తర్వాతే, మరాఠాలు సామ్రాజ్యాన్ని ఏర్పరచగలిగారు.
 
సాయుధ నావికా బలగాలను కలిగిన రెండవ భారతీయ పాలకుడు, శివాజీ. [[శివాజీ]] మనుమడు, సాహూజీ యొక్క నావికా సేనాని కన్హోజి ఆంగ్రే, మరాఠా రాజ్యంలోకి డచ్చివారి, బ్రిటీషు వారి, పోర్చుగీసువారి నౌక అక్రమ ప్రవేశాలని నిరోధించాడు.
 
శివాజీ యొక్క సంతతి, పరిపాలించినప్పటికీ, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన రాజకీయాలు, ప్రధానమంత్రి లేదా పేష్వాల చుట్టూ తిరిగాయి. మరాఠా సామ్రాజ్యాన్ని వాస్తవంగా పాలించినది, పీష్వాలే. పీష్వాల కాలంలో మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ, క్రీ.శ 1761లో అఫ్ఘన్ సైన్యం [[మూడవ పానిపట్టు]] యుద్దంలో ఓడించేంతవరకు, అవిచ్ఛిన్నంగా సాగింది. క్రీ.శ 1772లో మరాఠాలు మళ్ళీ తమ అధికారాన్ని పొందారు. చివరి పీష్వా బాజీరావ్-2, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయేంతవరకు, వీరి పాలన సాగింది. మరాఠాల ఓటమి అనంతరం, స్థానిక పాలకులలో ఎవరూ బ్రిటీషువారికి బెడద కాలేదు.<ref>
https://books.google.com/books?id=uzOmy2y0Zh4C&pg=PA271&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CEgQ6AEwBQ#v=onepage&q&f=false
</ref> చివరి ఆంగ్లో-మరాఠా యుద్ధం, భారతదేశంలో బ్రిటీషు ఆధిపత్య శకానికి నాంది అయింది.<ref>
https://books.google.com/books?id=aZ2F6BE6n2QC&pg=PA82&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CDkQ6AEwAg#v=onepage&q&f=false
</ref>
{| class="toccolours" style="float:right; margin:0 0 1em 1em;"
| style="background:#f8eaba; text-align:center;"|
Line 136 ⟶ 145:
|
<gallery>
File:Francis Holman, Commodore James in the Protector, with the Revenge and the grab Bombay in the bay off the Suvarnadrug fort at Gheriah, India, April 1755 (18th century).jpg|క్రీ.శ1755లో సువర్ణదుర్గం వద్ద మరాఠా నౌకలపైన బ్రిటీషు నౌకల దాడీదాడి యొక్క చిత్రలేఖనం<ref>Biddulph, Colonel John. The Pirates of the Malibar and an Englishwoman in India Two Hundred Years Ago. London: Smith, Elder & Co, 1907</ref>
File:Mahratta Light Horseman.jpg|మరాఠా అశ్వికుడు
File:Arms of Maratha History of India 1906.jpg|మారాఠాల ఆయుధాలు
Line 148 ⟶ 157:
|publisher=Encyclopædia Britannica, Inc.
}}
</ref> శివాజీ అద్భుతమైన సైనిక, పరిపాలనా విభాగాలను ఏర్పరిచాడు. జీవితం మొత్తం మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]]తో యుద్దాలతోనూ, [[గెరిల్లా దాడి]]లతోనూ గడిపిన [[శివాజీ]] క్రీ.శ1680 సంవత్సరంలో కన్నుమూశాడు. గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ, [[శివాజీ]] మరణించే సమయానికి [[మరాఠా సామ్రాజ్యం]] స్థిరపడలేదు. [[ఔరంగజేబు]] మరణించిన తర్వాతే, మరాఠాలు సామ్రాజ్యాన్ని ఏర్పరచగలిగారు.
 
సాయుధ నావికా బలగాలను కలిగిన రెండవ భారతీయ పాలకుడు, శివాజీ. [[శివాజీ]] మనుమడు, సాహూజీ యొక్క నావికా సేనాని కన్హోజి ఆంగ్రే, మరాఠా రాజ్యంలోకి డచ్చివారి, బ్రిటీషు వారి, పోర్చుగీసువారి నౌక అక్రమ ప్రవేశాలని నిరోధించాడు.
 
శివాజీ యొక్క సంతతి, పరిపాలించినప్పటికీ, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన రాజకీయాలు, ప్రధానమంత్రి లేదా పేష్వాల చుట్టూ తిరిగాయి. మరాఠా సామ్రాజ్యాన్ని వాస్తవంగా పాలించినది, పీష్వాలే. పీష్వాల కాలంలో మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ, క్రీ.శ 1761లో అఫ్ఘన్ సైన్యం [[మూడవ పానిపట్టు]] యుద్దంలో ఓడించేంతవరకు, అవిచ్ఛిన్నంగా సాగింది. క్రీ.శ 1772లో మరాఠాలు మళ్ళీ తమ అధికారాన్ని పొందారు. చివరి పీష్వా బాజీరావ్-2, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయేంతవరకు, వీరి పాలన సాగింది. మరాఠాల ఓటమి అనంతరం, స్థానిక పాలకులలో ఎవరూ బ్రిటీషువారికి బెడద కాలేదు.<ref>
https://books.google.com/books?id=uzOmy2y0Zh4C&pg=PA271&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CEgQ6AEwBQ#v=onepage&q&f=false
</ref> The end of the last Anglo-Maratha War marked the era of British paramountcy over India.<ref>
https://books.google.com/books?id=aZ2F6BE6n2QC&pg=PA82&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CDkQ6AEwAg#v=onepage&q&f=false
</ref>
 
===మైసూరు రాజ్యం===