"డిసెంబర్ 11" కూర్పుల మధ్య తేడాలు

== సంఘటనలు ==
* [[1891]]: తెలుగునాట మొట్టమొదటి [[వితంతు పునర్వివాహం ]][[కందుకూరి వీరేశలింగం పంతులు]] ఆధ్వర్యంలో, [[రాజమండ్రి]] లో జరిగింది.
* [[1911]]: [[నేపాల్]] రాజు [[:en:Tribhuvan|త్రిభువన్]] అధికారంలోకి వచ్చాడు.
* [[1946]]: [[:en:Constituent Assembly of India|భారత రాజ్యాంగ పరిషత్తు]] అధ్యక్ష ఎన్నికలలో [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|రాజేంద్ర ప్రసాద్]] ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
* [[1946]]: [[ఐక్యరాజ్య సమితి]] అనుబంధ సంస్థ [[:en:UNICEF|యునిసెఫ్]] అమలులోకి వచ్చింది.
* [[1965]]: [[హైదరాబాదు]] లోని [[రామచంద్రాపురం]] లో [[:en:BHEL|బి.హెచ్.ఇ.ఎల్]] కర్మాగారాన్ని, నాటి [[భారత్‌|భారత]] [[ప్రధానమంత్రి]], [[లాల్‌ బహదూర్ శాస్త్రి]] ప్రారంభించాడు.
 
== జననాలు ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1788927" నుండి వెలికితీశారు