డిసెంబర్ 10: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==జననాలు==
* [[1878]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (మ.1972).
* [[1880]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951).
* [[1897]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవులు.కవి (మ.1982).
* [[1902]]: [[:en:S. Nijalimgappa|ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
* [[1902]]: [[ఉప్పల వేంకటశాస్త్రి]], ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976).
* [[1920]]: [[గంటి కృష్ణవేణమ్మ]], తెలుగు కవయిత్రి.
* [[1948]]: [[రేకందాస్ ఉత్తరమ్మ]], తెలుగు రంగస్థల, సినిమా నటి.
* [[1952]]: [[సుజాత (నటి)|సుజాత]], దక్షిణ భారత సినిమా నటి. (మ.2011).
* [[1954]]: [[జలీల్ ఖాన్]], విజయవాడ పశ్చిమ శాసనసభ్యులుశాసనసభ్యుడు.
 
==మరణాలు==
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_10" నుండి వెలికితీశారు