పినపాక (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
;పినపాక జనాభా (2011) - మొత్తం 48,376 - పురుషులు 23,708 - స్త్రీలు 24,668
;
 
==మూలాలు==
 
==మండలంలోని గ్రామాలు==
* [[గొపాలారావుపేట]]