మడిచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''మడిచెర్ల''', [[కృష్ణా జిల్లా]], [[బాపులపాడు]] మండలానికి చెందిన గ్రామము.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలోని దేవాలయాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
శ్రీకోదండరామాలయం:- ఈ ఆలయంలో, 2014,జూన్-12, గురువారం నాడు, విగ్రహ పునఃప్రతిష్ఠాకార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. దాతల తోడ్పాటుతో, ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాల క్రితం, జీర్ణోద్ధరణ పనులు నిర్వహించినారు. ఇటీవల, రాములవారి విగ్రహం, చెయ్యి భాగం, పొరపాటున విరిగిపోవడంతో, నూతన విగ్రహం తయారు చేయించినారు. ఈ విగ్రహంతోపాటు, మిగతా విగ్రహాలకు గూడా సంప్రోక్షణ జరిపి, శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించినారు. ఈ సంందర్భంగా, పెద్ద యెత్తున అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో కాట్రేనిపాడు, పల్లెర్లమూడి, వేల్పుచెర్ల, కొయ్యూరు, గొల్లపల్లి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామంలోగ్రామానికి విద్యారవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
===వ్యవసాయం===
ఈ గ్రామములో, జిల్లాలో మొదటిసారిగా, వేసవిలో పచ్చగడ్డి కొరత తీర్చడానికి "సైలేజీ" విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. వర్షాకాలం, శీతాకాలంలో విరివిగా దొరికే పచ్చగడ్డిని చాప్ కట్టరు ద్వారా చిన్న చిన్న ముక్కలుజేసి, ట్రాక్టరుతో తొక్కించి, శాస్త్రీయంగా నిల్వచేసే విధానాన్ని, "సైలేజీ" అంటారు. ఇలా నిల్వ చేసిన పచ్చగడ్డిని, రెండేళ్ళవరకూ ఉపయోగించుకోవచ్చు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సహకారంతో కృష్ణా పాలసమితి దీనిని ప్రవేశపెట్టింది. [3]
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీ కూకటి శ్రీనివాసరావు సర్పంచిగా 296 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
శ్రీకోదండరామాలయం:- ఈ ఆలయంలో, 2014,జూన్-12, గురువారం నాడు, విగ్రహ పునఃప్రతిష్ఠాకార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. దాతల తోడ్పాటుతో, ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాల క్రితం, జీర్ణోద్ధరణ పనులు నిర్వహించినారు. ఇటీవల, రాములవారి విగ్రహం, చెయ్యి భాగం, పొరపాటున విరిగిపోవడంతో, నూతన విగ్రహం తయారు చేయించినారు. ఈ విగ్రహంతోపాటు, మిగతా విగ్రహాలకు గూడా సంప్రోక్షణ జరిపి, శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించినారు. ఈ సంందర్భంగా, పెద్ద యెత్తున అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]
==వ్యవసాయం==
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామములో, జిల్లాలో మొదటిసారిగా, వేసవిలో పచ్చగడ్డి కొరత తీర్చడానికి "సైలేజీ" విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. వర్షాకాలం, శీతాకాలంలో విరివిగా దొరికే పచ్చగడ్డిని చాప్ కట్టరు ద్వారా చిన్న చిన్న ముక్కలుజేసి, ట్రాక్టరుతో తొక్కించి, శాస్త్రీయంగా నిల్వచేసే విధానాన్ని, "సైలేజీ" అంటారు. ఇలా నిల్వ చేసిన పచ్చగడ్డిని, రెండేళ్ళవరకూ ఉపయోగించుకోవచ్చు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సహకారంతో కృష్ణా పాలసమితి దీనిని ప్రవేశపెట్టింది. [3]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామ విశేషాలు==
 
==గ్రామములో రాజకీయాలు==
 
==గణాంకాలు==
Line 110 ⟶ 119:
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3967.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2037, స్త్రీల సంఖ్య 1930, గ్రామంలో నివాస గృహాలు 879 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1590 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో కాట్రేనిపాడు, పల్లెర్లమూడి, వేల్పుచెర్ల, కొయ్యూరు, గొల్లపల్లి గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు విజయవాడ; 2013,జులై -24; 2013. 15వ పేజీ15వపేజీ.
[3] ఈనాడు విజయవాడ/గన్నవరం; 2014,జనవరి-31; 3వ పేజీ3వపేజీ.
[4] ఈనాడు విజయవాడ; 2014,జూన్-13; 4వ పేజీ4వపేజీ.
{{బాపులపాడు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మడిచెర్ల" నుండి వెలికితీశారు