మామిడికోళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
#మంచినీటి చెరువు:- గ్రామములో ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2015,జులై-16వ తేదీనాడు, రెండు లక్షల రూపాయల అంచన వ్యయంతో చేపట్టినారు. [4]
#మంచినీటి బావి:- ఈ గ్రామములోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న ఈ బావి వాడకపోవడంతో, గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నది. గ్రామ సర్పంచి చొరవతో, ఇప్పుడు2015,డిసెంబరు-10వ తేదీనాడు, ఈ బావి మరమ్మత్తులు చేపాట్టినారు. పాడైపోయిన బావిగోడలను పునర్నిర్మించి, చుట్టూ చప్టాను కట్టించుచున్నారు. [5]
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/మామిడికోళ్ళ" నుండి వెలికితీశారు