డిసెంబర్ 11: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
== జననాలు ==
* [[1882]]: [[సుబ్రహ్మణ్య భారతి]], తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (మ.1921).
* [[1896]]: [[గ్రంధి మంగరాజు]], ప్రముఖ సినిమా పంపిణీదారుడు మరియు నిర్మాత.
* [[1931]]: [[ఓషో]], ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990).
* [[1934]]: [[సలీం దుర్రానీ]], భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[1935]]: [[ప్రణబ్ ముఖర్జీ]], భారత 13 వ రాష్ట్రపతి.
* [[1948]]: [[రఘువరన్]], దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008).
* [[1969]]: [[విశ్వనాథన్ ఆనంద్]], భారత ప్రముఖ చదరంగ క్రీడాకాకారుడు.
 
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_11" నుండి వెలికితీశారు