భలే భలే మగాడివోయ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
==నిర్మాణం==
==సంగీతం==
గోపి సుందర్ అనే మలయాళ సంగీత దర్శకులు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.తెలుగులో ఇతనికి ఇది 2వ చిత్రం. ఇంతక ముందు "మల్లి మల్లి ఇది రనీ రోజు " చిత్రానికి పనిచేసారు.
ఈ చిత్రం లో 5 పాటలు ఉన్నాయి. ఈ చిత్ర పాటలికి రామజోగయ్య శాస్త్రి , శ్రీ మని మరియు భాస్కరభట్ల రచన చేసారు.
త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకటైన "ఎందరో మహానుభావులు" ని "ఫ్యూషన్" (శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య వాయిద్యాల తో చేసే ప్రయోగం) తో జనాలకి ఆకట్టుకునేల మార్పు చేసారు సంగీత దర్శకులు. ఈ చిత్ర సందర్బానికి సరిపోయేలా లిరిక్స్ ల మార్పులు చేసారు.
ప్రముఖ గాయకుడు కార్తీక్ ఐదిట్లో మూడు పాటలకి పాడాడు. చిత్ర పాటల వరుస లో మొదటి మూడు పాటలని ఆగష్టు 12, 2015 న హైదరాబాద్ ల ఒక FM స్టేషన్ ల విడుదల చేసారు. మిగిలిన పాటలని మూడు రోజల తరువాత హైదరాబాద్ లనే ఒక "ప్రమోషనల్ ఈవెంట్" ల విడుదల చేసారు. ఈ ఈవెంట్ కి హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిధి గా హజిరయ్యారు.ఈ చిత్ర పాటల సిడీ ని "లహరి మ్యూజిక్" లేబుల్ మేద మార్కెట్ లకి విడుదల చేసారు.
</br>""ప్రజల స్పందన""
పాటలు మంచి విజయాన్ని సాదించాయి, సినీ విమర్శకులు నుండి కూడా మంచి స్పందన వచ్చింది.
"ఎందరో మహానుభావులు" పాట కి మంచి గుర్తింపు వచ్చింది. రాష్ట్రం ల ఉన్న అన్ని ఎఫ్.ఎం.స్టేషన్ ల ఈ పాటలు బాగానే ప్రసారం అవుతున్నాయి.ప్రముఖ దినపత్రిక "టైమ్స్ అఫ్ ఇండియా" దీనికి 5 కి 3.5 రేటింగ్ ఇచ్చింది. "ఎందరో మహానుభావులు" పాట కి మంచి గుర్తింపు వచ్చింది.
 
==విడుదల==
==పురస్కారాలు==