భలే భలే మగాడివోయ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
==నిర్మాణం==
==సంగీతం==
గోపి సుందర్ అనే మలయాళ సంగీత దర్శకులు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగులో ఇతనికి ఇది 2వ చిత్రం. ఇంతక ముందు "మల్లి మల్లి ఇది రనీ రోజు " చిత్రానికి పనిచేసారు.
ఈ చిత్రం లో 5 పాటలు ఉన్నాయి. ఈ చిత్ర పాటలికి రామజోగయ్య శాస్త్రి , శ్రీ మని మరియు భాస్కరభట్ల రచన చేసారు.
త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకటైన "ఎందరో మహానుభావులు" ని "ఫ్యూషన్" (శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య వాయిద్యాల తో చేసే ప్రయోగం) తో జనాలకి ఆకట్టుకునేల మార్పు చేసారు సంగీత దర్శకులు. ఈ చిత్ర సందర్బానికి సరిపోయేలా లిరిక్స్ ల మార్పులు చేసారు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-forget-to-wear-my-shoes-sometimes-Nani/articleshow/48790963.cms|title=I forget to wear my shoes sometimes: Nani|last=Jonnalagedda|first=Pranita|work=The Times of India|date=3 September 2015|accessdate=25 November 2015|archiveurl=http://web.archive.org/web/20151125154603/http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-forget-to-wear-my-shoes-sometimes-Nani/articleshow/48790963.cms|archivedate=25 November 2015}}</ref>