దేవుడు మామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శోభన్ బాబు ]],<br>[[వాణిశ్రీ ]],<br>[[జగ్గయ్య]]|
}}
==కథ==
అనాథ అయిన రాజా అనాథపిల్లలను చేరదీసి పెంచుతూ ఉంటాడు. ఒకసారి ఆత్మహత్య చేసుకోబోతున్న సీత అనే పల్లెటూరి యువతిని రక్షిస్తాడు. సీత చిన్ననాడే తన భర్తగా నిర్ణయించబడిన గోపీని వెదుక్కొంటూ పట్నం వచ్చి గోపీచేత తిరస్కరింపబడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. గోపీని లీల అనే యువతి ప్రేమిస్తుంది. లీల గోపీ మూలంగా గర్భవతి అవుతుంది. రాజా సీతను ఆధునిక యువతిగా తయారు చేస్తాడు. గోపీ కొత్త సీతను చూసి ఎలాగైనా తనదానిగా చేసుకోవాలని ఎత్తులు వేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/దేవుడు_మామయ్య" నుండి వెలికితీశారు