కొండపల్లి బొమ్మలు: కూర్పుల మధ్య తేడాలు

"Kondapalli Toys" పేజీని అనువదించి సృష్టించారు
"Kondapalli Toys" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 8:
 
== బొమ్మలు ==
తెల్ల పొణికి అని పిలిచే స్థానిక చెక్క రకం వాడి చెక్కి, ఆపై కూరగాయల నుంచి లభించే రంగులను, సహజ రంగులను, ప్రస్తుతం కొంతవరకూ ఎనామిల్ రంగులను వాడి తయారుచేసే ఈ బొమ్మలు కళాత్మకమైన పనితనానికి ప్రాచుర్యం పొందాయి. సంప్రదాయకమైన కొండపల్లి శైలిలోని తాడిచెట్టు బొమ్మలు, ఎడ్లబండి బొమ్మలు, అంబారీ ఏనుగు బొమ్మలు, గ్రామ నేపథ్యంలోని బొమ్మలు, బృందావన బొమ్మలు వంటివి సుప్రసిద్ధం చేస్తూంటారు.
 
అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మల్లో దశావతారాలు, ఏనుగు అంబారీ, ఒంటెద్దు బండి, గీతోపదేశం, పెళ్ళికూతురు-పెళ్ళికొడుకులను మోస్తూ వెళ్తున్న పల్లకీ-బోయీలు, గ్రామాల్లోని చేతివృత్తుల వాళ్ళ సెట్, జంతువులు వంటివి ఉన్నాయి. తల ఊపుతూండే అమ్మాయి, అబ్బాయి, బ్రాహ్మణుడు వంటివి చాలామందికి ఇష్టమైన కొండపల్లి బొమ్మలు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి_బొమ్మలు" నుండి వెలికితీశారు