"భారతదేశ సైనిక చరిత్ర" కూర్పుల మధ్య తేడాలు

 
===మైసూరు రాజ్యం===
[[File:Rocket warfare.jpg|thumb|left| బ్రిటీషువారిపైన రాకెట్లను ప్రయోగిస్తున్న [[టిప్పు సుల్తాన్]] సేనలు, (క్షిపణి ప్రయోగాలకు ఇదే నాంది).<ref>{{cite news|title=Missiles mainstay of Pak's N-arsenal|url=http://articles.timesofindia.indiatimes.com/2008-04-21/india/27784965_1_cruise-missile-missile-program-hatf-viii|work=The Times of India|accessdate=30 August 2011|date=21 April 2008}}</ref>]]
 
కృష్ణరాజ ఒడయారు-2 రాజ్యంలో దళవాయి గా ఎదిగిన [[హైదర్ అలీ]] అనతి కాలంలోనే రాజుని శాసించే స్థాయికి ఎదిగి క్రీ.శ 1761లో తనను మైసూరు రాజ్యానికి సర్వాధికారి గా ప్రకటించుకున్నాడు. మైసూరు రాజ్యానికి నామమాత్రపాలకులుగా ఒడయారులు ఉండినా వాస్తవానికి అధికారమంతా [[హైదర్ అలీ]], అతని కుమారుడు [[టిప్పు సుల్తాన్]]ల వద్దనే ఉన్నది. బ్రిటిషువారి వలసపాలనని వ్యతిరేకించిన భారతీయ పాలకులలో [[హైదర్ అలీ]], [[టిప్పు సుల్తాన్]]లు ఒకరు. బ్రిటీషు సేనలతో యుద్దంలో [[హైదర్ అలీ]], రాకెట్లను వినియోగించినదివినియోగించినాడు. <ref>{{cite web|title=Rockets: History and Theory|publisher=White Sands Missile Range|accessdate=30 August 2011 |archiveurl=https://web.archive.org/web/20080208121415/http://www.wsmr.army.mil/pao/FactSheets/rkhist.htm|archivedate=8 February 2008|url=http://www.wsmr.army.mil/pao/FactSheets/rkhist.htm}}</ref> [[టిప్పు సుల్తాన్]] వద్ద పాశ్చాత్య దేశాలకు చెందిన తుపాకీ కర్మకారులు అనేకమంది పనిచేశారు. [[టిప్పు సుల్తాన్]], అతని తండ్రి [[హైదర్ అలీ]]లు, భారతదేశంలో మరాఠాల, బ్రిటీషువారి ఉనికిని తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటీషువారిపైన వైరంతో టిప్పు సుల్తాన్, అఫ్ఘన్ దురానీ రాజ్యంతోనూ, టర్కీలోని ఒట్టోమాన్ రాజ్యంతోనూ, ఫ్రెంచివారితో సంబంధాలను సాగించాడు.
 
మైసూరు రాజ్యం క్రీ.శ 1399 యదురాజ ఒడయారు స్థాపించాడు. క్రీ.శ 18వ శతాబ్దంలో [[హైదర్ అలీ]], [[టిప్పు సుల్తాన్]]లు ఆక్రమించుకున్నప్పటికీ, బ్రిటీషువారు క్రీ.శ 1799లో తిరిగి కృష్ణరాజ ఒడయారు-3 కి అప్పగించారు.
 
<gallery>
HyderAli.jpg|[[హైదర్ అలీ]]
Tipu Sultan BL.jpg|[[టిప్పు సుల్తాన్]]
Tipu Sultan, Indian warrior Emperor of Mysore.gif| క్రీ.శ 1792 శ్రీరంగపట్నాన్ని చుట్టుముట్టిన శత్రుసేనలతో తలపడుతున్న [[టిప్పు సుల్తాన్]]
Flintlock Blunderbuss Tipoo Sahib Seringapatam 1793 1794.jpg| [[టిప్పు సుల్తాన్]] యొక్క తుపాకీ, ఆకాలానికి చెందిన అత్యాధునిక పరిజ్ఞానంత్ తయారుచేయబడ్డది
[[File:Rocket warfare.jpg|thumb|left| బ్రిటీషువారిపైన రాకెట్లను ప్రయోగిస్తున్న [[టిప్పు సుల్తాన్]] సేనలు, (క్షిపణి ప్రయోగాలకు ఇదే నాంది).<ref>{{cite news|title=Missiles mainstay of Pak's N-arsenal|url=http://articles.timesofindia.indiatimes.com/2008-04-21/india/27784965_1_cruise-missile-missile-program-hatf-viii|work=The Times of India|accessdate=30 August 2011|date=21 April 2008}}</ref>]]
Indian soldier of Tipu Sultan's army.jpg|[[టిప్పు సుల్తాన్]] సైన్యంలోని రాకెట్ దళ సైనికుడు
Congreve rockets.gif|మైసూర్ సైనికుల వద్ద ఉండిన వివిధ రకాల రాకెట్లు
</gallery>
 
===సిక్కు రాజ్యం===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1789495" నుండి వెలికితీశారు