భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
 
 
క్రీ.శ 1565 సంవత్సరంలో, విజయనగర సేనలకు, బహమనీ సుల్తానుల సేనలకు మధ్య [[తళ్ళికోట యుద్ధం]] జరిగింది. దీనిని రాక్షసి-తంగిడి యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో విజయనగర సేనలు ఘోరపరాజయాన్ని చవిచూసాయి. రామరాయలు యుద్ధంలోనే చనిపోగా, మిగిలిన విజయనగరసేనలు పెనుగొండ కి పారిపోయాయి. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] యొక్క పతనం, ఈ యుద్ధంతోనే ప్రారంభమైంది.
 
===మొఘల్ సామ్రాజ్యం===
600

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1789496" నుండి వెలికితీశారు