మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| predecessor = [[అఫ్జలుద్దౌలా]]
| successor = [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]]
| consort = [[అమత్ ఉజ్జహరా బేగమ్]]
| issue =
| royal house = [[పురానీ హవేలీ]]
పంక్తి 19:
| place of burial= [[మక్కా మసీదు]]
|}}
'''మహబూబ్ ఆలీఖాన్''' [[హైదరాబాదు]] ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన [[1869]] నుండి [[1911]] వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
 
[[అఫ్జల్ ఉద్దౌలా]] క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ [[అసఫ్ జా]] గా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా [[సాలార్ జంగ్]] మరియు [[అమీర్ ఎ కబీర్]] లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై [[ముల్కీ ఉద్యమం]] తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన [[మీర్ లాయిక్ ఆలీ ఖాన్]] మరియు [[రాజా నరేంద్ర బహదూర్]] నులను సంయుక్త పాలకులుగా నియమించింది.
 
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన [[1884]], [[ఫిబ్రవరి 5]] తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన [[లార్డు రిప్పన్]] స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
 
ఇతడు రాజభాషగా [[పర్షియన్]] భాష స్థానంలో [[ఉర్దూ]] భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే [[చంద్రపూర్]] నుండి [[విజయవాడ]]కు వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడినది.
 
[[బొమ్మ:MahabUb aalIKaan.jpg|right|150px|మహబూబ్ ఆలీఖాన్ ]]
"https://te.wikipedia.org/wiki/మహబూబ్_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు