షావుకారు జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
| awards =
}}
'''షావుకారు జానకి'''గా ప్రసిద్ధిచెందిన '''శంకరమంచి జానకి''' (జ. 1931 డిసెంబరు 12) అలనాటి తెలుగు సినీ కథానాయిక. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు, తల్లి పేరు శచీదేవి. '''జానకి''' 1931 సంవత్సరం డిసెంబరు 12న [[పశ్చిమ బెంగాల్]] లో జన్మించింది.<!-- (సరి చూడాలి. ఆంగ్ల వికీలో "రాజమండ్రి" అని ఉంది) --> . ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది.
 
ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం [[షావుకారు]] ఈమె ఇంటి పేరైపోయింది. ప్రముఖ తెలుగు కథానాయకి [[కృష్ణకుమారి]] ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసింది. ఈమె [[సత్యసాయిబాబా]] భక్తురాలు.
పంక్తి 87:
* [[వద్దంటే డబ్బు]] (1954)
* [[కన్యాదానం]] (1954)
* [[పిచ్చి పుల్లయ్య]] (1953) .... Vasanthaవసంత
* [[షావుకారు]] (1950)
* [[రక్షరేఖ]] (1949) .... Chandrikaచంద్రిక
{{col-4}}
{{col-end}}
"https://te.wikipedia.org/wiki/షావుకారు_జానకి" నుండి వెలికితీశారు