బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
'''బరంపురము ''' లేక '''బ్రహ్మపుర్ ''' లేదా '''బెర్హంపూర్ ''' ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా లోని ఒక ప్రాచీన పట్టణము. ఈ నగరమునకు '''సిల్క్ సిటీ ''' అని కూడా వ్యవహరిస్తారు. ఇది రాజధాని [[భువనేశ్వర్]] నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
==చరిత్ర==
ఆంగ్లేయ కాలమందు [[బరంపురము]] [[మద్రాసు ప్రెసిడెన్సీలోప్రెసిడెన్సీ]]లో అంతర్భాగముగా ఉండేది కావున ఇచ్చట [[తెలుగు]] మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసించుచున్నారు.
 
==రవాణా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు