కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 145:
===రోడ్డు సదుపాయం===
[[File:Kkd Roads.JPG|thumb|right|alt=Four-lane road, with narrow grass median|నగరంలోని రహదారులు]]
214 నెంబరు జాతీయ రహదారి నగరం గుండా పోతుంది. [[రాజమండ్రి]], జిల్లాలోని ఇతర పట్టణలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, శివారు పారిశ్రామిక ప్రాంతాలైన వాకలపూడి, వలసపాకల, [[సామర్లకోట]], [[పెద్దాపురం]]లను 5వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానిస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు (Asian Development Bank) నిధులతో నిర్మించిన ADB రోడ్డు ఉన్నది. కాకినాడ నుండి [[ద్వారపూడి]], [[రాజమండ్రి]], [[జంగారెడ్డిగూడెం]], [[ఖమ్మం]] మీదుగా [[సూర్యాపేట]]కి పోయే రాష్ట్ర రహదారిని, జాతీయ రహదారిగా గుర్తించి, నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలున్నాయి.<ref>{{cite web
| url = http://www.prabhanews.com/nalgonda/article-29272
| title = జాతీయ రహదారులు కానున్న రాష్ట్ర రహదారులు
పంక్తి 152:
}}</ref>
 
ఇవే కాకుండా, [[విశాఖపట్నం]] - [[కాకినాడ]] చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, [[కాకినాడ]] నుండి [[విశాఖపట్నం]] వఱకూవరకూ, సముద్ర తీరం వెంబడి నాలుగు-ఆరు వరుసల రహదారిని నిర్మించే ప్రతిపాదన ఉన్నది.<ref name=APPCPIR>{{cite web | url=http://www.incap.co.in/images/presentations/16pcpir-apiic.pdf | format=pdf | title=Advantage Andhra Pradesh, Petroleum, Chemical & Petrochemical Investment region - PCPIR; Visakhapatnam - Kakinada Corridor | publisher=Andhra Pradesh Industrial Infrastructure Corporation Ltd | accessdate=07 May 2014}}</ref>
 
===విమాన సదుపాయం===
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు