బుక్కపట్నం రాఘవాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
బుక్కవట్నం రాఘవాచార్యులు [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలం,[[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య నాటకాలను క్షుణ్ణంగా చదువుకున్న నాటక కళాకోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను కూలంకషంగా చదివాడు.
==నాటకరంగంలో శిక్షణ==
జీవితమంతా నాటక సమాజాలలోనే గడిపి అనేక మంది నటులకూ, ప్రయోక్తలకూ శిక్షణ ఇవ్వడంలోనే ఇతని కాలమంతా గడిచిపోయింది. నటునిలో ఏమాత్రం నిపుణత్వం ఉన్నా ఆ నటుడిని రత్నంలా తయారు చేసేవాడు. ఇతను బందరు రామమోహన్ థియేటరులోను, ఇండియన్ డ్రమెటక్ కంపెనీలోను, బాల భారత సంఘంలోను, మైలవరం బాలభారతీ నాటక సమాజంలోనూ నాట్యాచార్యులుగా ఉండి అనేక నాటకాలకు దర్శకత్వం వహించి, ఆనేకమంది నటులను తరిఫీదు చేశాడు. ఇతని శిష్యులలో [[డి.వి.సుబ్బారావు]], [[పారుపల్లి సుబ్బారావు]], [[జొన్నవిత్తుల శేషగిరిరావు]], [[అద్దంకి శ్రీరామమూర్తి]], [[పంచాంగం రామానుజాచార్యులు]], [[గూడపాటి నరసింహారావు]] నాయుడు (గురజ నాయుడు), [[ఉప్పలూరిఉప్పులూరి సంజీవరావు]], [[తుంగల చలపతిరావు]] మొదలైన ఉద్దండులు ఉన్నారు.
 
ఎన్ని నాటక సమాజాలలో పనిచేసివా, మధితమఇది నటులకు శిక్షex ఇచ్చివా ఆయువకు ఏమాత్రం తృపి. కలిగిన లేదు. ఆనాటి నాటక కరా వైఖరులు ఆయనకు ఏమాత్రం నచ్చలేరు. వాటి ప్రదర్శవలనూ, వెరితలలు వేసిన వటుల వటనా విధానాలవూ దుయ్యబడుతూ *పcగీత মুসল సభ" ఆనే వహౌసవాన్ని రచించారు. విమర్శనాత్మకమ్చెన వాటి నాటక వైఖరులను చ్చితించిన |పప్రథమ వాటకం ఇదే. ఉద్దృతంగా సాగివ ఔత్సాహిక నాటక రణగ ఆదర్శాలు వృత్తి. పాటక సమూజాల పాయికి దిగజారడంతో విసుగెత్తి వేసారి పోయారు. 1924 ప్రాంతంలో 'భరతముని బృందం' అనే పేరున పిజయవాడలో ఒక నాటక కళాశాలను స్థాపించి మంతో మంది నటులకు, నాటక ప్రయోక్తలకు ఆదర్శంగా శాస్త్రీయ దృష్టితో శిక్షణ ఇచ్చారు. వీరికి చేదోఁు వాదో ఒుగా ఉండి కీ గూడవల్లీ, రామబ్రహ్మంగారు కూడా దోహదంచేశారు. ఈ శిక్షణాలయం eజరాచురణగా నడిచింది. ఆంధ్రదేశంలోనే కాక భారత దేశం లోనే పత్రపధమంగా నాటక విద్యాలయం నీసించిన సతిష్ళ Uk రాఘవాచార్యులు గారికేదక్కింది.అంతేకాకనాటకరంగంలోని ప్రదర్శన ప్రయోగానికి కొవలసిన అన్ని