పంక్తి 54:
::మీరు ఎవరో తెలియలేదు. అయినా [[దక్షిణ మధ్య రైల్వే]] పేజీ ఉంది. తదుపరి [[దక్షిణ మధ్య రైల్వే రైళ్ళు]] అని పేజీ కూడా ఉంది. దక్షిణ మధ్య రైల్వే నకు సంబంధించి చాలా సమాచారము పొందు పరచడము జరిగినది. ఒకసారి చూడగలరు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 05:28, 12 డిసెంబరు 2015 (UTC)
:::[[వాడుకరి:Muraliyelle]], మీరు '''అక్షర దోష నిర్మూలన సభ్యులు''' అని మూస ఉంచుకుని, మీరే అక్షర దోషములు వ్రాస్తున్నారు అనిపిస్తున్నది. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 05:32, 12 డిసెంబరు 2015 (UTC)
:::క్షమించండి ఇంకెప్పుడూ తెవికిల్తెవికిలో మార్పులు చేయాలని ప్రయత్నించను , ధన్యవాదములు [[వాడుకరి:Muraliyelle|మురళీ]] ([[వాడుకరి చర్చ:Muraliyelle|చర్చ]]) 07:29, 12 డిసెంబరు 2015 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు