బుక్కపట్నం రాఘవాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''<big>బుక్కవట్నం రాఘవాచార్యులు</big>''' [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలం,[[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య నాటకాలను క్షుణ్ణంగా చదువుకున్న నాటక కళాకోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను కూలంకషంగా చదివాడు. ఇతని ఆశయాలకు అనుగుణంగా స్వప్న '''వాసవదత్త''', '''రాధాకృష్ణ''', '''వేణీ సంహారం''' మొదలైన నాటకాలను ఆడించి ఆంధ్రదేశంలో అనేకమంది కళావేత్తల ప్రశంసలు అందుకున్నాడు.
{{శుద్ధి}}
బుక్కవట్నం రాఘవాచార్యులు [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలం,[[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య నాటకాలను క్షుణ్ణంగా చదువుకున్న నాటక కళాకోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను కూలంకషంగా చదివాడు. ఇతని ఆశయాలకు అనుగుణంగా స్వప్న '''వాసవదత్త''', '''రాధాకృష్ణ''', '''వేణీ సంహారం''' మొదలైన నాటకాలను ఆడించి ఆంధ్రదేశంలో అనేకమంది కళావేత్తల ప్రశంసలు అందుకున్నాడు.
==నాటకరంగంలో శిక్షణ==
జీవితమంతా నాటక సమాజాలలోనే గడిపి అనేక మంది నటులకూ, ప్రయోక్తలకూ శిక్షణ ఇవ్వడంలోనే ఇతని కాలమంతా గడిచిపోయింది. నటునిలో ఏమాత్రం నిపుణత్వం ఉన్నా ఆ నటుడిని రత్నంలా తయారు చేసేవాడు. ఇతను బందరు రామమోహన్ థియేటరులోను, ఇండియన్ డ్రమెటక్ కంపెనీలోను, బాల భారత సంఘంలోను, మైలవరం బాలభారతీ నాటక సమాజంలోనూ నాట్యాచార్యులుగా ఉండి అనేక నాటకాలకు దర్శకత్వం వహించి, ఆనేకమంది నటులను తరిఫీదు చేశాడు. ఇతని శిష్యులలో [[డి.వి.సుబ్బారావు]], [[పారుపల్లి సుబ్బారావు]], [[జొన్నవిత్తుల శేషగిరిరావు]], [[అద్దంకి శ్రీరామమూర్తి]], [[పంచాంగం రామానుజాచార్యులు]], [[గూడపాటి నరసింహారావు]] నాయుడు (గురజ నాయుడు), [[ఉప్పులూరి సంజీవరావు]], [[తుంగల చలపతిరావు]] మొదలైన ఉద్దండులు ఉన్నారు.