కె.వి.రంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
రంగారెడ్డి ప్రస్తుత [[రంగారెడ్డి జిల్లా]][[తెలంగాణ]]రాష్ట్రం లోని మొయినాబాదు మండలం, [[పెద్దమంగళారం]] గ్రామంలో [[1890]], [[డిసెంబరు 12]] న జన్మించాడు.
 
రంగారెడ్డి [[ఆంధ్రమహాసభ]] కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని [[మహబూబ్ నగర్ జిల్లా]] షాద్‌నగర్లో జరిగిన [[ఐదవ ఆంధ్రమహాసభకుఆంధ్రమహాసభ]]కు అధ్యక్షత వహించాడు. ఈయన నిజాం శాసనసభలో, [[హైదరాబాదు రాష్ట్ర శాసనసభలోనూశాసనసభ]]లోనూ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. [[ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోరాష్ట్రం]]లో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన [[మర్రి చెన్నారెడ్డి]] ఈయన మేనల్లుడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/కె.వి.రంగారెడ్డి" నుండి వెలికితీశారు