సురవరం ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 44:
 
==జీవిత విశేషాలు ==
సురవరం ప్రతాపరెడ్డి [[1896]] [[మే 28]] న [[మహబూబ్ నగర్]] జిల్లాలోని [[ఇటిక్యాలపాడు]] లో జన్మించాడు. [[చెన్నై|మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి [[పండితుడు]]. [[1926]] లో ఆయన నెలకొల్పిన ''[[గోలకొండ పత్రిక]]'' తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. [[గోలకొండ పత్రిక]] సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.
 
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో ''గోలకొండ కవుల సంచిక'' అనే సంకలనాన్ని [[1934]] లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. [[1942]] లో [[ఆంధ్ర గ్రంథాలయ మహాసభకుమహాసభ]]కు అధ్యక్షత వహించాడు. [[1943]] లో ఖమ్మంలో[[ఖమ్మం]]లో జరిగిన గ్రంథాలయ మహాసభకు, [[1944]] లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.
 
[[1951]] లో [[ప్రజావాణి]] అనే పత్రికను ప్రారంభించాడు. [[1952]] లో [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు|హైదరాబాదు రాష్ట్రానికి]] జరిగిన మొదటి ఎన్నికలలో [[కాంగ్రెసు పార్టీ]] తరపున [[వనపర్తి]] నియోజకవర్గం నుండి [[శాసనసభ]] కు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా[[న్యాయవాది]]గా ఆయన జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి [[తెలంగాణ]] ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. [[1953]] [[ఆగష్టు 25]]న ఆయన దివంగతుడైనాడు.
 
==రచనా వ్యాసంగం ==