"సురవరం ప్రతాపరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

 
==విశేషాలు==
*1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోల్కొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా,పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది.అప్పటి రాజభాష ఉర్దూ భాషలోనే [[మీజాన్]], [[జామీన్]], [[రయ్యత్]] పత్రికలు వచ్చేవి.అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘నీలగిరి’నల్లగొండ‘[[నీలగిరి]]’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’ వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.
*1930లో [[మెదక్ జిల్లా]] జోగిపేటలో[[జోగిపేట]]లో జరిగిన మొట్టమొదటి ‘ఆంధ్ర‘[[ఆంధ్ర మహాసభ’కుమహాసభ]]’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.
*తెలంగాణలో కవులే లేరన్న [[ముడంబ వెంకట రాఘవాచార్యులరాఘవాచార్యు]]ల ప్రశ్నకు సమాధానంగా ‘గోల్కొండ‘[[గోల్కొండ పత్రిక’పత్రిక]]’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాల ను సేకరించి ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించారు.
 
== సురవరం వంశవృక్షం ==
సురవరం అచ్చన్న
5,722

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1789880" నుండి వెలికితీశారు