మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==గ్రామ చరిత్ర==
ఈనాటి ప్రముఖ శైవక్షేత్రం మణికేశ్వరం, ఒకప్పుడు బౌద్ధక్షేత్రం. ఆలయానికి ముందుభాగంలో ఉన్న పాలరాతి స్థంభం, లోపల ఉన్న స్థంభాలపై అక్షరాలు, బౌద్ధ ఆనవాళ్ళను స్పష్టం చేయుచున్నవి. ఇవి క్రీ.శ.మూడవ శతాబ్దంనాటివి. ఆయక స్థంభాలపై కలువపువ్వురేకులు, శాక్యసింహుడిగా గౌతముడిని ప్రతిపాదించుచూ సింహం బొమ్మ ఉన్నవి. []
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు