డిసెంబర్ 13: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== మరణాలు ==
* [[1973]]: [[బారు అలివేలమ్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897).
* [[1977]]: [[బెహరా కమలమ్మ]], ఆరాధ్య దేవత అయిన "తనుమధ్యాంబ" పీఠమునకు వారసురాలు (జ.1904).
* [[1986]]: [[:en:Smita Patil|స్మితాపాటిల్]], హిందీ సినీనటి (జ.1955).
* [[1994]]: [[నీలం రాజశేఖరరెడ్డి]], భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] సోదరుడు (జ.1918).
* [[2007]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)
 
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_13" నుండి వెలికితీశారు