"చినగంజాము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB)
'''చినగంజాము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>., మండలము. పిన్ కోడ్: 523 135., ఎస్.టి.డి.కోడ్ = 08594.
 
==గ్రామ చరిత్ర==
చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారి లో ఈ సముద్ర తీర గ్రామము ఉన్నది. ఇది ముఖ్యంగా ఉప్పు తయారీ కి ప్రసిద్ధి.
ఈ గ్రామ సమీపంలోని కొమ్మమూరు కాలువ వద్ద అనేక బౌద్ధ ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన విహారాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. బుద్ధ విగ్రహం, మట్టికుండలు, పాళీభాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉన్నది. [4]
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
దీనికి గంధపురి అనే పేరు కూడా ఉన్నది.
==గ్రామ భౌగోళికం==
 
#చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారి లోరహదారిలోని ఈ సముద్ర తీర గ్రామము ఉన్నది. ఇది, ముఖ్యంగా ఉప్పు తయారీ కితయారీకి ప్రసిద్ధి.
#[[గుండ్లకమ్మ]] నది ఇక్కడే [[బంగాళాఖాతము|బంగాళా ఖాతము]]లో కలుస్తుంది. చారిత్రకమైన [[మోటుపల్లి|మోటుపల్లె]] రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరములో ఉన్నది.
===సమీప గ్రామాలు===
కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ.
===సమీప పట్టణాలు===
వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఇది విజయవాడ-చెన్నై రైలుమార్గంలోని ఒక రైల్వే స్టేషన్.
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
==గ్రామంలోని మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015,మార్చ్-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించినారు. తిరునాళ్ళ సాందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించినారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరక్ సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించినారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం , కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చినారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==విశేషాలు==
చినగంజాం గ్రామానికి చెందిన ఎం.భానుప్రకాశ్ రెడ్డి, అను విద్యార్థి, జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో బాలుర విభాగంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ గ్రామానికి చెందిన వై.బాలకృష్ణా రెడ్డి, అను విద్యార్థి, ఈ పోటీలలో బాలుర విభాగంలో, ప్రత్యామ్నాయ ఆటగాడిగా పాల్గొనటానికి ఎంపికైనాడు. [2]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,358.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 9,099, మహిళల సంఖ్య 9,259, గ్రామంలో నివాస గృహాలు 4,356 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,308 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ.
==సమీప పట్టణాలు==
వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.
 
==మండలంలోని గ్రామాలు==
==మూలాలు==
<references/>
 
== వెలుపలి లంకెలు ==
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-6; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-7; 15వ పేజీ15వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-12; 8వపేజీ.
 
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1790341" నుండి వెలికితీశారు