పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (3), స్త్రీలు → స్త్రీల సంఖ్య (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పూనూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 169.,
 
==గ్రామ పంచాయతీచరిత్ర==
ఈ గ్రామము మండలము లోనే పెద్ద గ్రామము. [[గుంటూరు]] జిల్లా [[చిలకలూరిపేట]] పట్టణము నుండి మండలములోని ముఖ్య గ్రామాలైన [[అనంతవరము]],[[యనమదల]],[[యద్దనపూడి]],[[గన్నవరం]] లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు కలదు. గుంటూరు నుండి [[పర్చూరు]], [[నూతలపాడు]], [[చింతగుంటపాలెం]]లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు కలదు.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం లో మూడు ప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఇక్కడ తపాళా కార్యాలయం, టెలిఫోన్ ఎక్సేంజి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హొమియోపతి డిస్పెన్సరీతో బాటు ఆంధ్రా బ్యాంక్ కూడా ఉన్నాయి. [[నాగార్జున సాగర్]] కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి. మెట్టపొలాలలో మినుము, శనగ, [[మొక్కజొన్న]], [[మిరప]], జూటు, [[ప్రత్తి]] ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు. గ్రామంలో 14వ శతాబ్దంనాటి త్రిపురాంతకస్వామి, వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. 2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామక్రిష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది. గ్రామంలో రక్షిత మంచినీటి పధకం నిర్మించబడినా, గత 15 సంవత్సరాలుగా పని చేయటం లేదు. దీన్ని పునరుద్ధరించటానికి స్థానిక స్వఛందసంస్థ శ్రీ రామక్రిష్ణ శారదా మండలి ఇటీవలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
===సమీప గ్రామాలు===
 
గన్నవరం 4 కి.మీ, ఇడుపులపాడు 4 కి.మీ, తనుబొద్దివారిపాలెం 4 కి.మీ, చిమటవారిపాలెం 4 కి.మీ, ద్రోణాదుల 5 కి.మీ.
==గ్రామ పంచాయతీ==
===సమీప మండలాలు===
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పరుచూరు మండలం, దక్షణాన ఇంకొల్లు మండలం, దక్షణాన జనకవరం పొంగులూరు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఈ గ్రామము మండలము లోనే పెద్ద గ్రామము. [[గుంటూరు]] జిల్లా [[చిలకలూరిపేట]] పట్టణము నుండి మండలములోని ముఖ్య గ్రామాలైన [[అనంతవరము]],[[యనమదల]],[[యద్దనపూడి]],[[గన్నవరం]] లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు కలదు. గుంటూరు నుండి [[పర్చూరు]], [[నూతలపాడు]], [[చింతగుంటపాలెం]]లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు కలదు.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామం లో మూడు ప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి.
==గ్రామంలో మౌలిక వసతులు==
#ఇక్కడ తపాళా కార్యాలయం, టెలిఫోన్ ఎక్సేంజి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హొమియోపతి డిస్పెన్సరీతో బాటు ఆంధ్రా బ్యాంక్ కూడా ఉన్నాయి.
#గ్రామంలో రక్షిత మంచినీటి పధకం నిర్మించబడినా, గత 15 సంవత్సరాలుగా పని చేయటం లేదు. దీన్ని పునరుద్ధరించటానికి స్థానిక స్వఛందసంస్థ శ్రీ రామక్రిష్ణ శారదా మండలి ఇటీవలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
[[నాగార్జున సాగర్]] కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి.
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామము మండలము లోనే పెద్ద గ్రామము.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గ్రామంలో 14వ శతాబ్దంనాటి త్రిపురాంతకస్వామి, వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. 2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామక్రిష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.
==గ్రామంలో ప్రధాన పంటలు==
మెట్టపొలాలలో మినుము, శనగ, [[మొక్కజొన్న]], [[మిరప]], జూటు, [[ప్రత్తి]] ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 104 ⟶ 124:
;జనాభా (2011) - మొత్తం 6,047 - పురుషుల సంఖ్య 2,918 -స్త్రీల సంఖ్య 3,129 - గృహాల సంఖ్య 1,735
 
==సమీప గ్రామాలు==
గన్నవరం 4 కి.మీ, ఇడుపులపాడు 4 కి.మీ, తనుబొద్దివారిపాలెం 4 కి.మీ, చిమటవారిపాలెం 4 కి.మీ, ద్రోణాదుల 5 కి.మీ.
==సమీప మండలాలు==
పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పరుచూరు మండలం, దక్షణాన ఇంకొల్లు మండలం, దక్షణాన జనకవరం పొంగులూరు మండలం.
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం/పర్చూరు; 2013,ఆగస్టు-8, 2013; 2వపేజీ.
 
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు