పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''పూనూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి.కోడ్ = 08594. <ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 169.,
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 111:
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామము మండలము లోనే పెద్ద గ్రామము.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [13]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గ్రామంలో 14వ శతాబ్దంనాటి త్రిపురాంతకస్వామి, వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. 2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామక్రిష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.
పంక్తి 119:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో శ్రీమతి మెట్ల అచ్చమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 101 సంవత్సరాల వయస్సులో, 2015,డిసెంబరు-12వ తేదీనాడు ఆకస్మాత్తుగ్గా కాలధర్మం చెందినారు. [34]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు