పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పరుచూరు మండలం, దక్షణాన ఇంకొల్లు మండలం, దక్షణాన జనకవరం పొంగులూరు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
#[[గుంటూరు]] జిల్లా [[చిలకలూరిపేట]] పట్టణము నుండి మండలములోని ముఖ్య గ్రామాలైన [[అనంతవరము]],[[యనమదల]],[[యద్దనపూడి]],[[గన్నవరం]] లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు కలదు.
#గుంటూరు నుండి [[పర్చూరు]], [[నూతలపాడు]], [[చింతగుంటపాలెం]]లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు కలదు.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామం లో మూడు ప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు