రావి కొండలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హాస్య రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రావి కొండలరావు''' తెలుగు సినిమా నటుడు మరియు రచయిత. [[1932]], [[ఫిబ్రవరి 11]]న<ref>{{cite news|last1=రెంటాల|first1=జయదేవ|title=జీవితమే సఫలము|url=http://www.sakshi.com/news/family/special-chit-caht-with-tv-artist-ravi-kondalarao-200756|accessdate=4 January 2015|work=సాక్షి దినపత్ర్రిక|date=04-01-2015}}</ref> సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత [[శ్రీకాకుళం]]లో స్థిరపడ్డారు. ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం [[కళాప్రపూర్ణ]] ఇచ్చి గౌరవించింది. రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత. 1958లో ‘[[శోభ]]’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో.
మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు [[పొన్నలూరి బ్రదర్స్‌]]వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు [[రాధాకుమారి]]తో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. [[విజయచిత్ర]] సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారిగారు జన్మించినది విజయనగరంలో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]].
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/రావి_కొండలరావు" నుండి వెలికితీశారు