పొణకా కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
సాహిత్య కృషి విభాగంలో స్వీయచరిత్ర చేర్చబడినది.
పంక్తి 1:
<pre></pre>{{విస్తరణ}}
{{Infobox Indian politician
| name = పొణకా కనకమ్మ
| image = Ponaka_Kanakamma.jpg
| caption = పొణకా కనకమ్మ చిత్రపటం
| birth_date = [[జూన్ 10]], [[1892]]
| birth_place = [[మినగల్లు]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| residence =
| death_date = [[సెప్టెంబరు 15]], [[1963]]
| death_place = [[నెల్లూరు]]
| office = [[సాహిత్య అకాడమి]]
పంక్తి 22:
| year = |
}}
'''పొణకా కనకమ్మ''' ([[జూన్ 10]], [[1892]] - [[సెప్టెంబరు 15]], [[1963]]) (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె [[నెల్లూరు]] పట్టణంలో గల [[కస్తూరిబాయి]] మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. ఈమె జననం-[[1896]]. మరణం-[[1962]].
 
[[File:3rd anniversary of kasturi devi school-1927.tif|thumb|left|కస్తూరిదేవి విద్యాలయము 3వ వార్షికోత్సవము.]]
 
నెల్లూరుకు చెందిన [[మరువూరు కొండారెడ్డి]] కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారి సహకారం లభించింది. 1930లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం [[జమీన్ రైతు]] పత్రిక నడిపారు.
 
==సాహిత్యకృషి==
పంక్తి 37:
* ఆంధ్రస్త్రీలు
* వీటిలో కొన్ని అముద్రితములు అలభ్యములు
* కనకపుష్యరాగం (పొణకా కనకమ్మ స్వీయచరిత్ర)
సంపాదకులు: డా. కాళిదాసు పురుషోత్తం. ప్రచురణ 2011.
వీరి రచనలు పేర్లను బట్టి ఆధ్యాత్మిక రచనలు చేసినారని తెలుస్తుంది.
 
Line 49 ⟶ 51:
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం: గృహలక్ష్మి స్వర్ణకంకణము]]
"https://te.wikipedia.org/wiki/పొణకా_కనకమ్మ" నుండి వెలికితీశారు