"బంకుపల్లె మల్లయ్యశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

 
==కుటుంబము==
ఇతనికి ఇరువులు భార్యలు, ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. ఇతని రెండవ భార్యపేరు వెంకటరత్నమ్మ. ఈమె పర్లాకిమిడి సంస్థాన సంగీత విద్వాంసుడైన పోకల నరసింహంగారి కుమార్తె. విదుషీమణి. మల్లయ్య శాస్త్రి కుమార్తె పేరు కృష్ణవేణమ్మ. ఇతడు తన కుమార్తెకు శతావధాని [[వేదుల సత్యనారాయణశాస్త్రి]]కి ఇచ్చి పునర్వివాహం చేశాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1791417" నుండి వెలికితీశారు