పానగల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
==గణాంకాలు==
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
[[File:Arial view of Panagal village.jpg|thumb|పానగల్ పరిదృశ్యం]]
 
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 60303. ఇందులో పురుషుల సంఖ్య 31034, స్త్రీల సంఖ్య 29269. అక్షరాస్యుల సంఖ్య 28123.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129</ref>
పంక్తి 48:
వెళ్లొచ్చు ఇలా...
మహబూబ్‌నగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి, కొల్లాపూర్ దారిలో ఈ పాన్‌గల్ ఖిల్లా ఉన్నది. ఇక్కడికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పాన్‌గల్‌లోని ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఖిల్లా కనిపిస్తుంది. తగిన ఏర్పాట్లతో పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలిసిన వారు వెంటరావడం తప్పనిసరి. ఇక్కడ సంచరించే అడవి జంతువుల పట్ల జాగ్రత్త వహించాలి.
 
అలువాల తిరుపతయ్య
 
==బార్హా షరిఫ్ దర్గా==
"https://te.wikipedia.org/wiki/పానగల్" నుండి వెలికితీశారు