అపాచీ వెబ్ సర్వర్: కూర్పుల మధ్య తేడాలు

"Apache HTTP Server" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అపాచీ హెచ్‌టిటిపి సెర్వర్''' అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతున్న జాల సేవక సాఫ్ట్‌వేర్(వెబ్ సెర్వర్ సాఫ్ట్‌వేర్). వాస్తవానికి ఇది NCSA హెచ్‌టిటిపిడి సెర్వర్ పై ఆధారపడింది, NCSA కోడు నిలిచిపోయిన తరువాత అపాచీ అభివృద్ధి 1995 తొలిరోజుల్లో ప్రారంభమైంది. విశ్వ వ్యాపిత జాలం ప్రాథమిక వృద్ధిలో అపాచీ ఒక కీలక పాత్ర పోషించింది, NCSA హెచ్‌టిటిపిడి ప్రాబల్యాన్ని చాలా తొందరగా చేదించి, ఏప్రిల్ 1996 నాటికి అత్యంత ప్రాచుర్యం పొందినదిగా నిలిచింది. 2009 లో, 100 మిలియన్ల కంటే ఎక్కువ వెబ్‌సైట్లను అందించిన మొదటి జాల సేవక సాఫ్ట్‌వేరు అయ్యింది.<span class="cx-segment" data-segmentid="95"></span>
 
== References ==
{{Reflist|30em}}
"https://te.wikipedia.org/wiki/అపాచీ_వెబ్_సర్వర్" నుండి వెలికితీశారు