జాల దస్త్ర వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

"Network File System" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

19:28, 16 డిసెంబరు 2015 నాటి కూర్పు

నెట్‌వర్క్ ఫైల్ సిస్టమ్ (జాల దస్త్ర వ్యవస్థ) అనేది వికేంద్రికృత(డిస్ట్రిబ్యూటెడ్) దస్త్ర వ్యవస్థ ప్రోటోకాలుపై సన్ మైక్రోసిస్టమ్స్ చేత 1984 లో అభివృద్ధి చేయబడింది. నెట్‌వర్కు ద్వారా దస్త్రాలను క్లయింటు కంప్యూటరు పై వాడుకరికి వాడుటకు అనుమతిస్తుంది. ఇతర ప్రోటోకాళ్ళు లాగానే NFS కూడా ఓపెన్ నెట్‌వర్క్ కంప్యూటింగు రిమోట్ ప్రోసీడుర్ కాల్(ONC RPC) వ్యవస్థపై నిర్మించబడింది. నెట్‌వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది RPC'లలో నిర్వచించబడిన ఒక స్వేచ్ఛా ప్రమాణం, ఇది ఉపయోగించి ఎవరైనా ప్రోటోకాల్‌ను అమలుచేయవచ్చు.

See also

References