కాకరాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| footnotes =
}}
'''కాకరాల వీర వెంకట సత్యనారాయణ''' భిన్నతరాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించిన కాకరాల పాత్రికేయునిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా పేరుగాంచారు. 48సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి. వీరు 12వ యేట '''జయంత జయపాల''' అనే నాటకంలో మొదటిసారి నటించారు. [[ప్రజానాట్యమండలి]]లో పనిచేశారు. సత్య హరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం, బాలనాగమ్మ, అల్లూరి సీతారామరాజు, జైభవాని, పట్టాలు తప్పిన బండి, కన్యాశుల్కం, గాంధీ జయం, భవబంధాలు, నా బాబు, క్రెంబ్లిన్ గంటలు మొదలైన నాటకాలలో నటించారు. వీరు కొన్ని టి.వి.సీరియళ్లలో కూడా నటించారు. కొంతమందికి డబ్బింగ్ కూడా చెప్పారు.
==సినిమారంగం==
ఈయన నటించిన సినిమాలలో కొన్ని:
"https://te.wikipedia.org/wiki/కాకరాల_సత్యనారాయణ" నుండి వెలికితీశారు