బష్కొర్తోస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
బష్కొర్తోస్తాన్ అన్న పదం బష్కిర్ అనే సాంస్కృతిక తెగ నుండి పుట్టి ఉండవచ్చు. ఈ తెగకి సంబంధించిన వ్యక్తులని బష్కోర్త్ అంటారు. మూలపదం టర్కిష్ పదం. బష్ అంటే తల, ముఖ్యుడు, ప్రముఖుడు, కుర్త్ అనేది తోడేలు - టర్కిష్ ప్రజలు పవిత్రంగా భావించే జంతువు. స్తాన్ ప్రత్యయం ఒక పర్షియన్ పదం. ఇది ఎన్నో దేశాల ప్రదేశాల పేర్లలో కనిపిస్తుంది. ఈ దేశ ప్రజలు బష్కిర్ భాషను మాట్లాడతారు. ఇది కిప్చక్ అనే టర్కిష్ భాషల కుటుంబానికి చెందినది.<gallery mode="packed" widths="135px" heights="135px">
File:Рисунки в Каповой пещере.jpg|షుల్గన్ తాష్ లోని గుహ చిత్రాలు
File:Mausoleum of Turahan.jpg|తూరహాన్ సమాధి మంసిరంమందిరం, 14వ శతాబ్దపు కట్టడం
File:Башкиры в Гамбурге, 1814.jpg|నెపోలియోనిక్ యుద్ధాల సమయంలో బష్కిర్లు, 1813
File:Командиры БОКБ.jpg|రష్యన్ సివిల్ వార్ నాటి రెడ్ ఆర్మీ కావల్రీ యూనిట్, 1919
"https://te.wikipedia.org/wiki/బష్కొర్తోస్తాన్" నుండి వెలికితీశారు